ఎవడు వీడు

ఎవడు వీడు
  Copy


More Options: Make a Folding Card
Storyboard Description

This storyboard does not have a description.

Storyboard Text

 • ACT -1 SCENE-1 SHOT-1
 • ACT-1 SCENE-1 SHOT-2
 • ACT-1 SCENE-2 SHOT-1
 • గోల్కొండ కోటలో ఒక చోట తాగి పడిపోయి ఉంటాడు అరవింద్. చుట్టూర జనం. కాస్త దగ్గరలో ఒక గట్టు. ఆ గట్టు మీద ఒక మధ్య వయసు వ్యక్తి నల్ల కల్లద్దాలు పెట్టుకొని కూర్చొని ఉంటాడు. జనాలు అందరూ "పీకల దాకా తప్ప తాగి ఒళ్ళు తెలియుకుండా పడిపోవడం ఈ కాలం కుర్రాళ్ళకు ఫేషనైపోయింది." అని అనుకొంటుంటారు.
 • ACT-1 SCENE-2 SHOT-2
 • అప్పుడే అరవిందుకు మెళకువ వస్తూ ఉంటుంది. నెమ్మదిగా తల, భుజాలు తడుముకొంటూ నొప్పిని ఫీలవుతాడు. ఇంతలో ఒక పెద్ద మనిషి అక్కడికి వచ్చి "ఏరా అబ్బీ! తప్పతాగి పడిపోయేంతకష్టం ఏమొచ్చింది నీకు? లే.. లే.. లేచి తొందరగా ఇంటికి పోయి పడుకో. ఇంకెప్పుడు పడిపోయేంతలా తాగకు..." అని అరవిందును పైకి లేపి విళ్ళిపోతాడు.
 • ACT-1 SCENE-3 SHOT-2
 • అరవింద్ తల నిమురుకొంటూ కాస్త ఓపిక తెచ్చుకొని దగ్గరలో ఉన్న గట్టు మీద కూర్చొంటాడు.
 • ACT-1 SCENE-3 SHOT-3
 • "ఏంటిది బ్యాగ్ లా ఉంది?" .... "ఎవరి బ్యాగ్ అబ్బా? ఇలా పడేసుకొన్నారు?" అని అనుకొని దగ్గర్లో ఉన్న బెంచ్ వైపు చూస్తాడు అరవింద్. 
 • బెంచ్ పై నల్ల కల్లద్దాలతన్ని చూసి అతని దగ్గరకు వెళ్ళి ఈ బ్యాగ్ మీదేనా అని అడుగుతాడు. అతను "నాది కాదు. వైల్డ్ క్రాఫ్ట్ కంపనీది" అని వ్యటకారంగా అంటాడు.
 • "నేను తాగానా?" అని సందేహంగా తనలో తను అనుకొంటాడు అరవింద్. "నువ్వు కాదు. విజయ్ మాల్య తాగాడు." అని అంటాడు నల్లకల్లద్దాలతను వ్యటకారంగా. వెంటనే అరవింద్ అతన్ని ఎగా దిగా చూస్తాడు.
Explore Our Articles and Examples

Try Our Other Websites!

Photos for Class – Search for School-Safe, Creative Commons Photos (It Even Cites for You!)
Quick Rubric – Easily Make and Share Great-Looking Rubrics
abcBABYart – Create Custom Nursery Art