Questions About Remote Learning? Click Here

Fish Story & Career Choices
Updated: 2/24/2020
Fish Story & Career Choices
This storyboard was created with StoryboardThat.com

Storyboard Description

Time and Tide wait for none

Storyboard Text

  • చెరువు ఎండిపోతోంది. వెంటనే బయటపడదాం!
  • వేసవి కాలం సూర్యుడు మండుతుంటే..
  • వేసవి కాలం వస్తుంది పోతుంది....
  • ఇంకా చాలా నీళ్లు ఉన్నాయిలే.
  • ఒకరోజు గాలాలు నీటి లోకి దిగేనంటా
  • ఐదు ఏళ్ల నుండి ఈ చెరువులోనే ఉన్నాం. ఏం ఎవ్వడు లే.
  • మత్స్యకారుడు వస్తున్నాడు. బయటపడు!
  • అయ్యో!!
  • దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే మూడు చేపలు, ఎలా స్పందించాయి?
  • కీలక సమయం లో తీసుకున్న నిర్ణయాలు జీవితాలని ఎలా మార్చేస్తాయి ?
  • పిల్లలు... స్కూల్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి?
  • ముందే పసిగట్టిన దీర్ఘదర్శి దూరదృష్టితో పెద్ద కొలనులోకి చేరేనట. చావు అంచును తాకిన ప్రాప్తకాలజ్ఞుడు సమయస్ఫూర్తితో బయటపెడేనట
  • రెండు సంవత్సరాల తర్వాత కాలేజీ జీవితాలు ఎలా నడుస్తున్నాయి ?
  • ఏదోక డిగ్రీ ఉంటె చాలు. ఉద్యోగం వస్తుంది . ఛిల్ల్!
  • అద్భుతమైన ప్రోడక్ట్ తరరు చేశా. కంపెనీ పెడతా
  • ఏం కాదులే అంటూ కాలం గడిపిన దీర్ఘసూత్రుడు చచ్చెనట.
  • మీరు ఏ చేప లాంటి వారు?
  • వెల్కమ్ తో మై ఆఫీస్. ఎలా ఉన్నారు?
  • అందరూ ఐఐటీ అంటున్నారు ..
  • కొత్త టెక్నాలిజీలు వస్తున్నాయి. నేర్చుకుటా!
  • మా ఊరులో పెద్ద కాలేజీ ఉంది.
  • ఐఐటీ రాలేదు. ఇష్టం లేకుండా చదువుకుంటున్నా
  • మారుతున్న ప్రపంచానికి సరిపోయేలా మారలేదు. ఉద్యోగాలలో సెటిల్ అయ్యాం.
Over 13 Million Storyboards Created
Storyboard That Family